అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా
బీజింగ్: ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ )కు నిధులు నిలిపివేస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనపై చైనా స్పందించింది. కరోనా వైరస్ (కోవిడ్-19) సంక్షోభ సమయంలో అగ్రరాజ్యం నిర్ణయం ఆందోళనకరంగా పరిణమించిందని పేర్కొంది. మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అమెరికా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని వి…